KTR: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సరికాదు 9 d ago
అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకి బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్ చేయాలని అన్నారు. ఘటనల్లో గాయపడిన వారికి న్యాయం జరగాలి కాని ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.